🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Proud to be an Indian

Noorani masjid Uyyalawada
Since :1769. 251 years completed on 2020
నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు ప్రవక్త మొహమ్మద్ సోలేల్లహు ఆలైహి వసల్లం గారూ చిట్టచివరి ప్రవక్త
مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا
ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32